Homeటాప్ స్టోరీస్రన్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాల యానిమల్ రిలీజ్ డేట్ ఫిక్స్

రన్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాల యానిమల్ రిలీజ్ డేట్ ఫిక్స్

రన్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాల యానిమల్ రిలీజ్ డేట్ ఫిక్స్
రన్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాల యానిమల్ రిలీజ్ డేట్ ఫిక్స్

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసాడు సందీప్ రెడ్డి వంగా. ఆ సినిమా విడుదలైనప్పుడు విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకుంది. విజయ్ ను స్టార్ గా మార్చింది సినిమా ఇది. అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసారు. హిందీలో కూడా సందీప్ డైరెక్ట్ చేసాడు. అక్కడా అదే మ్యాజిక్ ను రీక్రియేట్ చేయగలిగాడు. షాహిద్ కపూర్ కు మళ్ళీ నిలదొక్కుకునే అవకాశం దక్కింది ఈ చిత్రంతో.

కబీర్ సింగ్ తర్వాత మళ్ళీ తెలుగు సినిమా చేయాలని ప్రయత్నించాడు కానీ సందీప్ కు ఏదీ వర్కౌట్ అవ్వలేదు. చివరికి మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ ను దక్కించుకున్నాడు. అక్కడ టాప్ అండ్ బిజీ హీరో అయిన రన్బీర్ కపూర్ ను ఒప్పించగలిగాడు. కొన్ని నెలల క్రితం వీరి కాంబినేషన్ లో యానిమల్ అనే ఆసక్తికర టైటిల్ తో చిత్రం అనౌన్స్ అయింది.

- Advertisement -

ఇప్పుడు ఈ చిత్ర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు. 2023లో ఆగస్ట్ 13, అంటే ఇండిపెండెన్స్ డే వీకెండ్ సందర్భంగా యానిమల్ సినిమా రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ప్రభాస్ తో కూడా సందీప్ స్పిరిట్ అనే చిత్రాన్ని అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. ప్రభాస్, సందీప్ ల ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయితే ఆ సినిమా పట్టాలెక్కుతుంది.

ఇవి కూడా చదవండి:

సందీప్‌రెడ్డి  వంగ `యానిమ‌ల్‌` సైకో థ్రిల్ల‌రా?

అర్జున్ రెడ్డి దర్శకుడి రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసిన జక్కన్న

రూల్స్ పాటించని వాళ్ళని తిడుతున్న సందీప్ రెడ్డి వంగా

సందీప్ వంగ మళ్ళీ అక్కడే!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All