Homeన్యూస్అర్జున్ రెడ్డి 'ఆర్య 3' చేస్తాడా..?

అర్జున్ రెడ్డి ‘ఆర్య 3’ చేస్తాడా..?

Arjun Reddy Hero Vijay Devarakonda Arya 3 Sukumar
 

సుకుమార్ డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ఆర్య. ఆ సినిమాతో బన్నీ స్టార్ గా ఎదిగాడు. ఇక అప్పటినుండి సుకుమార్, బన్నీ కాంబో క్రేజీగా మారింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఆర్య 2 తీశాడు సుకుమార్. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ ఇద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ సినిమాగా ఆర్య 3 వస్తుందని అనుకుంటే అది పుష్ప అయ్యింది.

అయితే సుకుమార్ దగ్గర ఆర్య 3 సబ్జెక్ట్ ఉందట.. అల్లు అర్జున్ తో ఆర్య 3 చేసే ఆలోచన లేని సుకుమార్. ఆ కథని వేరే హీరోతో సినిమా చేస్తాడని అంటున్నారు. ఆర్య 3 అల్లు అర్జున్ కాకుండా హీరో ఎవరు అంటే ఇంకెవరు రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంటున్నారు.

- Advertisement -

అర్జున్ రెడ్డి హీరోతో ఆర్య 3 సినిమా అని అనుకోవచ్చు. సుకుమార్ కథను బట్టే హీరోని సెలెక్ట్ చేస్తాడు. సుకుమార్ నుండి రాబోతున్న ఈ ఆర్య 3 విజయ్ దేవరకొండ ఇమేజ్ కు సరిపోతుందని అంటున్నారు. అందుకే ఆర్య 3 విజయ్ దేవరకొండ హీరోగా వస్తుందని చెబుతున్నారు. మరి సుకుమార్, విజయ్ దేవరకొండ ఆర్య 3 ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All