Homeన్యూస్లైవ్ లో సమంత ను ఎవరు అడగరాని ప్రశ్న అడిగిన నెటిజన్

లైవ్ లో సమంత ను ఎవరు అడగరాని ప్రశ్న అడిగిన నెటిజన్

లైవ్ లో సమంత ను ఎవరు అడగరాని ప్రశ్న అడిగిన నెటిజన్
లైవ్ లో సమంత ను ఎవరు అడగరాని ప్రశ్న అడిగిన నెటిజన్

విడాకుల తర్వాత సమంత కు పూర్తి స్వేచ్ఛ లభించినట్లు ఉంది. తనకు ఏమనిపిస్తే అది చేస్తూ..దూసుకెళ్తుంది. రీసెంట్ గా పుష్ప మూవీ లో ఐటెం సాంగ్ లో నటించి పాన్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం తెలుగు తో పాటు పలు భాషల్లో సినిమాలు , వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ గా మారింది. తాను ఎంత బిజీ గా ఉన్న సోషల్ మీడియా లో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తుంటుంది. తాజాగా లైవ్ లో నెటిజన్లతో మాట్లాడగా..ఓ నెటిజన్ మాత్రం అడగరాని ప్రశ్న అడిగి ఇబ్బందికి గురి చేసాడు.

- Advertisement -

ఇంత‌కీ సద‌రు నెటిజ‌న్ స‌మంత‌ను ఏమ‌ని అడిగాడో తెలుసా? ‘నువ్వు పిల్ల‌ల్ని క‌న్నావా? నేను నీతో పిల్ల‌ల్ని క‌నాల‌ని అనుకుంటున్నాను’ అన్నాడు. దానికి సమంత బదులిస్తూ అసలు రీ ప్రొడ్యూస్ అనే పదాన్ని ఎలా ఉపయోగించాలో గూగుల్‌ని చూసి నేర్చుకో అంది.

సెల‌బ్రిటీలు ఇలా సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెబుతానని చెప్పిన‌ప్పుడు ఇలాంటి వ్య‌క్తిగ‌త ప్ర‌శ్న‌లు వేసి వారిని ఇబ్బంది పెట్ట‌డం త‌గ‌ద‌ని అందరూ అంటున్నారు. కానీ ఏం చేద్దాం కొన్ని సార్లు అలా జ‌రిగిపోతుంటుంది. అందుకే సామ్ పుష్ప లో మ‌గ‌వాళ్ల‌ది వంక‌ర బుద్ది అని చెప్పకనే చెప్పింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All