Homeన్యూస్"ఆర్.ఎక్స్ 100" కన్నడ హక్కులు డి.ఎస్.రావు సొంతం!!

“ఆర్.ఎక్స్ 100” కన్నడ హక్కులు డి.ఎస్.రావు సొంతం!!

Rx100 movie Kannada rightsనితిన్ తో ‘ద్రోణ‘, నానితో ‘పిల్ల జమీందార్’, నిఖిల్ తో ‘కళా వర్ కింగ్‘, మంచు మనోజ్ తో ‘మిస్టర్ నూకయ్య’ వంటి పలు భారీ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు కన్నడ రంగంలో అడుగుపెడుతున్నారు.

- Advertisement -

తెలుగులో అనూహ్య రీతిలో, అసాధారణ విజయం అందుకున్న “ఆర్.ఎక్స్.100” చిత్రం కన్నడ హక్కులు ఫాన్సీ రేట్ చెల్లించి సొంతం చేసుకున్న డి.ఎస్.రావు.. శాండల్ వుడ్ లోని ఓ సంచలన యువ కథానాయకుడితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts