Homeటాప్ స్టోరీస్యూరోప్ బయల్దేరిన ఆర్ ఆర్ ఆర్ బృందం

యూరోప్ బయల్దేరిన ఆర్ ఆర్ ఆర్ బృందం

యూరోప్ బయల్దేరిన ఆర్ ఆర్ ఆర్ బృందం
యూరోప్ బయల్దేరిన ఆర్ ఆర్ ఆర్ బృందం

గత కొంత కాలంగా ఆర్ ఆర్ ఆర్ హడావిడి షురూ అయింది. ముందు అనుకున్న ప్రకారంగానే అక్టోబర్ 13న ఈ చిత్రం విడుదలవుతుంది. ఇందుకోసం ప్రమోషన్స్ కూడా ఊపందుకుంటున్నాయి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దోస్తీ సాంగ్ ను విడుదల చేసారు. ప్రమోషనల్ సాంగ్ గా దీన్ని స్పెషల్ సెట్ వేసి షూట్ చేసారు. వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇదిలా ఉంటే ఈరోజు ఆర్ ఆర్ ఆర్ బృందం ఈస్ట్ యూరోప్ కు పయనమైంది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొత్తం పూర్తయింది ఒక్క సాంగ్ తప్ప. ఇప్పుడు ఆ సాంగ్ ను పూర్తి చేయడానికి రాజమౌళి అండ్ కో నడుం బిగించారు. భారీ బడ్జెట్ తో ఈ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ బృందం తిరిగి వచ్చిన తర్వాత ఈ చిత్రం నుండి మరిన్ని విశేషాలు బయటకు వస్తాయి.

- Advertisement -

ఇక ఆర్ ఆర్ ఆర్ లో అలియా భట్, ఒలీవియా మోరిస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All