Homeటాప్ స్టోరీస్ఆర్ ఆర్ ఆర్ దోస్తీ సాంగ్: పెర్ఫెక్ట్ స్టార్ట్

ఆర్ ఆర్ ఆర్ దోస్తీ సాంగ్: పెర్ఫెక్ట్ స్టార్ట్

ఆర్ ఆర్ ఆర్ దోస్తీ సాంగ్: పెర్ఫెక్ట్ స్టార్ట్
ఆర్ ఆర్ ఆర్ దోస్తీ సాంగ్: పెర్ఫెక్ట్ స్టార్ట్

ఎస్ ఎస్ రాజమౌళి గత మూడేళ్ళుగా వర్క్ చేస్తోన్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇంకా ఒక్క పాటను చిత్రీకరించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ ప్రమోషనల్ సాంగ్ ను ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసారు.

దోస్తీ సాంగ్ ను తెలుగులో హేమచంద్ర పాడగా మిగిలిన భాషల్లో యజిన్ నిజార్, అనిరుధ్, విజయ్ ఏసుదాస్, అమిత్ త్రివేది పాడారు. దోస్తీ సాంగ్ ను స్పెషల్ గా షూట్ చేసారు. కీరవాణితో పాటు మిగిలిన సింగర్స్ కూడా పాల్గొన్న ఈ వీడియో ఆకట్టుకుంది. ముఖ్యంగా లాస్ట్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంట్రీ అదిరింది.

- Advertisement -

ఇక సాంగ్ కూడా క్లాసీగా చక్కగా ఉంది. కీరవాణి మార్క్ మెలోడీతో దోస్తీ కచ్చితంగా అందరికీ నచ్చేలా ఉంది. ఇక ఈ సాంగ్ ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ కు మంచి ఆరంభం అని చెప్పవచ్చు.

అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All