Homeటాప్ స్టోరీస్లిప్ లాక్ విమర్శలపై రష్మిక ఏమందో తెలుసా

లిప్ లాక్ విమర్శలపై రష్మిక ఏమందో తెలుసా

Rashmika mandanna reacts on lip lock with vijay devarakonda డియర్ కామ్రేడ్ టీజర్ ఇటీవలే రిలీజ్ అయిన విషయం తెలిసిందే . విజయ్ దేవరకొండ తో ఈ భామ ఘాటుగా లిప్స్ ని లాక్ చేసి రచ్చ రచ్చ చేసింది . కన్నడ హీరో తో వివాహ నిశ్చితార్థం కూడా చేసుకొని గీత గోవిందం చిత్రం హిట్ కాగానే ఆ ఎంగేజ్ మెంట్ ని రద్దు చేసుకోవడంతో ఈ భామపై కన్నడ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు . ఇక ఇప్పుడేమో ఏకంగా హీరో విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ చేయడంతో ఆగ్రహంతో ఊగిపోతున్నారు కన్నడ అభిమానులు .

 

- Advertisement -

దీంతో ఘోరంగా రష్మిక మందన్న ని ట్రోలింగ్ చేస్తున్నారు . రష్మిక పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో ఎట్టకేలకు స్పందించింది రష్మిక . నా వరకు పాత్ర తీరు తెన్నులను మాత్రమే చూస్తానని , అందులో భాగంగా పాత్ర డిమాండ్ మేరకు లిప్ లాక్ ఇచ్చానని ……. నా పాత్రకు న్యాయం చేయడమే నా ముందున్న సవాల్ అంతేకాని ఇతర విమర్శలను , అంశాలను పట్టించుకోనని అంటోంది రష్మిక మందన్న .

English Title: Rashmika mandanna reacts on lip lock with vijay devarakonda

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All