Homeటాప్ స్టోరీస్మహేష్ తో గీత గోవిందం డైరెక్టర్

మహేష్ తో గీత గోవిందం డైరెక్టర్

Director Parasuram waiting for Mahesh babu టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయాలనీ ఏ దర్శకుడికైనా ఉంటుంది దాంతో దర్శకులలో పోటీ ఎక్కువైంది కాకపోతే మహేష్ మాత్రం చాలా సెలెక్టివ్ గా దర్శకులను ఎంపిక చేసుకుంటున్నాడు . ఇక గీత గోవిందం చిత్రంతో సంచలన విజయం అందుకున్న పరశురామ్ కూడా మహేష్ బాబు తో సినిమా చేయాలనీ తహతహలాడుతున్నాడు . ఆమేరకు మహేష్ ని కలిశాడట కూడా .

 

- Advertisement -

అయితే స్టోరీ అంటూ చిన్న లైన్ చెబితే కుదరదు పక్కాగా స్క్రిప్ట్ తీసుకొని రా ….. నచ్చితే తప్పకుండా చేద్దామని చెప్పాడట . అయితే మహేష్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బిజీ గా ఉన్నాడు . పరశురామ్ స్క్రిప్ట్ ఎప్పుడు పూర్తిచేయాలి , అది మహేష్ ఎప్పుడు వినాలి …… అలాగే ఎప్పుడు ఓకే చేయాలి . ఏమో ! గుర్రం ఎగరావచ్చు !!

Englidh Title: Director Parasuram waiting for Mahesh babu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All