Homeటాప్ స్టోరీస్రేప్ కేసులో బుక్కైన టిసిరీస్ అధినేత

రేప్ కేసులో బుక్కైన టిసిరీస్ అధినేత

రేప్ కేసులో బుక్కైన టిసిరీస్ అధినేత
రేప్ కేసులో బుక్కైన టిసిరీస్ అధినేత

టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ పై రేప్ కేసు నమోదైంది. బాలీవుడ్ నిర్మాత, టి సిరీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ తనను మూడేళ్ళుగా రేప్ చేస్తున్నాడని 30 ఏళ్ల అమ్మాయి కంప్లైంట్ ఫైల్ చేసింది. కేసు నమోదు చేసిన డీఎన్ నగర్ పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎటువంటి అరెస్టులు జరగలేదని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే 30 ఏళ్ల యువతిని టి సిరీస్ లో ప్రాజెక్ట్ ఇప్పిస్తానని చెప్పి తనను లోబరుచుకున్నాడని 2017 నుండి 2020 వరకూ తనను ఎబ్యూస్ చేసాడని ఆ యువతి కంప్లైంట్ లో పేర్కొంది. డిఎన్ నగర్ పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 376 కింద కేసును నమోదు చేసారు.

- Advertisement -

2018లో కూడా భూషణ్ కుమార్ పై సెక్సువల్ హరాస్మెంట్ ఆరోపణలు వచ్చాయి. ఒక అపరిచిత ట్విట్టర్ యూజర్ భూషణ్ కుమార్ తనను సినిమాల్లోంచి తీసి వేసాడని, భూషణ్ అడిగింది నేను ఇవ్వలేదనే కారణంతోనే ఇలా చేసాడని ఆరోపించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All