Homeటాప్ స్టోరీస్అమలా పాల్ నగ్న దేహం పై అతడి కళ్ళు పడ్డాయ్

అమలా పాల్ నగ్న దేహం పై అతడి కళ్ళు పడ్డాయ్

Ramgopal varma and Amala paul
Ramgopal varma and Amala paul

అమలా పాల్ నటించిన ఆదై చిత్ర టీజర్ సంచలనం సృష్టిస్తోంది . అమలా పాల్ ఆ టీజర్ లో నగ్నంగా కనిపించడంతో రాంగోపాల్ వర్మ దృష్టి పడింది ఈ టీజర్ పైన . అమలా పాల్ నగ్న ప్రదర్శనలో నిజాయితీ కనిపిస్తోంది అంటూ కామెంట్ చేసి సంచలనం సృష్టించాడు వర్మ . ఈ దర్శకుడికి నగ్నత్వం అంటే చాలా చాలా ఇష్టం దాంతో అతడి కళ్ళు అమలా పాల్ నగ్న దేహం మీద పడ్డాయి

అద్భుతమైన షాట్స్ పెట్టాడు అంటూ ఓ కవరింగ్ కూడా ఇచ్చాడు వర్మ . పొద్దున్న లేవగానే పోర్న్ మూవీస్ చూస్తాను , పోర్న్ మూవీస్ చూడనిదే నా దినచర్య మొదలు కాదు అంతం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ అమలా పాల్ నటించిన సినిమా పై కామెంట్ చేసాడు కానీ అతడి కళ్ళు మాత్రం ఈ భామ అందాలపై పడినట్లుగానే తెలుస్తోంది

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All