Homeటాప్ స్టోరీస్అయ్యబాబోయ్ ! అమలా పాల్

అయ్యబాబోయ్ ! అమలా పాల్

amala paul shocking look in aadaiఅమలా పాల్ తాజాగా నటిస్తున్న ” ఆదై ” ఫస్ట్ లుక్ ని దర్శకులు వెంకట్ ప్రభు విడుదల చేసారు , కాగా ఆ ఫస్ట్ లుక్ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది . ఎందుకంటే అమలా పాల్ ఒంటిపై కొద్ది శాతమే బట్టలు ఉన్నాయి పైగా కిడ్నాప్ కి గురైనట్లు , అత్యాచారం చేయబోయినట్లుగా ఉన్న స్టిల్ సంచలనం సృష్టిస్తోంది . చేతిలో కర్రతో దాదాపుగా ఏడుస్తూ అదే సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉన్న స్టిల్ తో ఒక్కసారిగా వేడి పెంచేసింది . ఆదై సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి అమలా పాల్ స్టిల్ తో .

రత్నకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి స్టూడియోస్ నిర్మిస్తోంది . కాగా పెళ్ళై విడాకులు తీసుకున్న తర్వాత అమలా పాల్ హాట్ హాట్ గా నటిస్తోంది , అంతేకంటే హాట్ గా ఈ లుక్ ఉండటంతో అమలా పాల్ డేర్ ని మెచ్చుకుంటున్నారు మరో దర్శకుడు వెంకట్ ప్రభు ఎందుకంటే అమలా పాల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది వెంకట్ ప్రభు . అమలా పాల్ లుక్ చూసి షాక్ అయ్యాడట వెంకట్ ప్రభు . ఒక్క వెంకట్ ప్రభు మాత్రమే కాదు చాలామంది అమలా లుక్ చూసి నివ్వెరపోతున్నారు .

- Advertisement -

English Title: amala paul shocking look in aadai

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All