Homeటాప్ స్టోరీస్ఎవరు మీలో కోటీశ్వరులును హోస్ట్ చేయనున్న రామ్ చరణ్

ఎవరు మీలో కోటీశ్వరులును హోస్ట్ చేయనున్న రామ్ చరణ్

ఎవరు మీలో కోటీశ్వరులును హోస్ట్ చేయనున్న రామ్ చరణ్
ఎవరు మీలో కోటీశ్వరులును హోస్ట్ చేయనున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి బుల్లితెరపై సందడి చేసిన విషయం తెల్సిందే. ఎవరో మీలో కోటీశ్వరులు కర్టెన్ రైజర్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ గెస్ట్ గా విచ్చేసాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించాడు రామ్ చరణ్. తెలుగు స్క్రీన్ పై బెస్ట్ హోస్ట్ ఎన్టీఆర్ అంటూ చరణ్ మెచ్చుకున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఎవరు మీలో కోటీశ్వరులు షో కు హోస్ట్ గా వ్యవహరిస్తాడని తెల్సింది. అయితే షో మొత్తానికి మాత్రం కాదు. ఈ సీజన్ ఆఖరి ఎపిసోడ్ కు మళ్ళీ రామ్ చరణ్ విచ్చేసి ఈసారి హోస్ట్ గా ఎన్టీఆర్ ను ప్రశ్నలు అడుగుతాడన్నమాట. దీంతో పాటు ఆర్ ఆర్ ఆర్ చిత్ర ప్రమోషన్స్ ను కూడా ఆ ఎపిసోడ్ లో చేపడతారన్నమాట.

- Advertisement -

ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనుండగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రను పోషిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All