Homeటాప్ స్టోరీస్వచ్చే నెలలో రామ్ చరణ్, శంకర్ మీటింగ్

వచ్చే నెలలో రామ్ చరణ్, శంకర్ మీటింగ్

వచ్చే నెలలో రామ్ చరణ్, శంకర్ మీటింగ్
వచ్చే నెలలో రామ్ చరణ్, శంకర్ మీటింగ్

ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా విషయంలో రెండు నెలల క్రితమే క్లారిటీ వచ్చిన విషయం తెల్సిందే. రామ్ చరణ్ నటించే 15వ చిత్రాన్ని అగ్ర దర్శకుడు శంకర్ నిర్మించనున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాడు. ఎందుకంటే తన బ్యానర్ లో ఇది 50వ చిత్రం.

అయితే శంకర్ కు ఈ మధ్య లీగల్ చిక్కులు వచ్చిన విషయం తెల్సిందే. దాని కారణంగా రామ్ చరణ్ సినిమా ఆగిపోతుందని రూమర్లు వచ్చాయి. కానీ ఈ విషయంలో నిజం లేదని తెలుస్తోంది. రామ్ చరణ్ – శంకర్ సినిమా తప్పక ఉంటుందని, వచ్చే నెలలో చరణ్ – శంకర్ లు ఇద్దరూ స్వయంగా కలుసుకోబోతున్నట్లు సమాచారం. వివిధ విషయాలపై ఈ మీటింగ్ లో చర్చించనున్నారు. దీని వల్ల ప్రాజెక్ట్ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.

- Advertisement -

అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All