Homeటాప్ స్టోరీస్రామ్ చరణ్ - శంకర్ కాస్ట్ అండ్ క్రూను రివీల్ చేసిన దిల్ రాజు

రామ్ చరణ్ – శంకర్ కాస్ట్ అండ్ క్రూను రివీల్ చేసిన దిల్ రాజు

రామ్ చరణ్ - శంకర్ కాస్ట్ అండ్ క్రూను రివీల్ చేసిన దిల్ రాజు
రామ్ చరణ్ – శంకర్ కాస్ట్ అండ్ క్రూను రివీల్ చేసిన దిల్ రాజు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎట్టకేలకు తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టేశాడు. టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించనున్న విషయం తెల్సిందే. ఈ ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ఈరోజు అధికారికంగా లాంచ్ అవ్వనుంది. అయితే దీనికంటే ముందు టీమ్ లోని కాస్ట్ అండ్ క్రూను అధికారికంగా వెల్లడించారు.

ఈ సినిమాలో రామ్ చరణ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న విషయం తెల్సిందే. అలాగే సునీల్, శ్రీకాంత్, జయరాం, నవీన్ చంద్రలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్లుగా రామకృష్ణ, మోనికా ద్వయం పనిచేయనుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించనుండగా రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్ లు పాటలకు సాహిత్యం అందిస్తారు. అలాగే సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించనున్నాడు. దిల్ రాజు – శిరీష్ ఈ సినిమాను భారీ లెవెల్లో నిర్మించనున్నారు.

- Advertisement -

త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఈ టీమ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All