Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్మంచు లక్ష్మిని ముద్దుపెట్టుకోవడంతో విమర్శలు

మంచు లక్ష్మిని ముద్దుపెట్టుకోవడంతో విమర్శలు

Rakul preet singh trolled brutally for posing with manchu lakshmiమంచు లక్ష్మి ప్రసన్న ని కౌగిలించుకొని ముద్దులు పెట్టడంతో రకుల్ ప్రీత్ సింగ్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు . మంచు లక్ష్మితో రకుల్ కలిసి దిగిన ఫోటోలను ట్వీట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్ దాంతో ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు . మంచు లక్ష్మి – రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు పైగా ఇద్దరు కూడా మహిళలు దాంతో మరింత స్నేహంగా ఉంది రకుల్ అయితే ఇద్దరు మహిళలు అయి ఉండి కౌగిలించు కోవడం ఏంటి ? ముద్దులు పెట్టుకోవడం ఏంటి ? వాటిని ఇలా సోషల్ మీడియాలో పెట్టడం ఏంటి ? అని రకుల్ ట్రోల్ చేస్తున్నారు .

- Advertisement -

తెలుగులో నిన్న మొన్నటి వరకు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్ అయితే మహేష్ బాబు సరసన నటించిన స్పైడర్ చిత్రం తర్వాత ఒక్కసారిగా రకుల్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది . తెలుగులో పెద్దగా చాన్స్ లు లేకుండా పోయాయి కాకపోతే తమిళంలో మాత్రం నటిస్తోంది . తెలుగులో బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి లా గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తోంది రకుల్ ప్రీత్ సింగ్ . ఈ సినిమా తప్ప తెలుగులో మరో చాన్స్ లేదు ఈ భామకు . అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా జిమ్ బిజినెస్ స్టార్ట్ చేసింది రకుల్ .

English Title: Rakul preet singh trolled brutally for posing with manchu lakshmi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts