Homeటాప్ స్టోరీస్అడవి శేష్ కు ముద్దులు పెట్టిన మంచు లక్ష్మి

అడవి శేష్ కు ముద్దులు పెట్టిన మంచు లక్ష్మి

manchu lakshmi kisses adivi sheshఅడవి శేష్ కు ముద్దులు పెట్టి షాక్ ఇచ్చింది మంచు లక్ష్మి . యాంకర్ సుమ నిర్వహిస్తున్న ఓ షోకి మంచు లక్ష్మి తో పాటుగా అడవి శేష్ , ప్రియమణి , సుడిగాలి సుధీర్ లు గెస్ట్ లుగా వచ్చారు కాగా ఆ షోలో అడవి శేష్ హీరో రణ్ వీర్ సింగ్ మాస్క్ వేసుకోగా ఆ మాస్క్ పై ముద్దుల వర్షం కురిపించి షాక్ ఇచ్చింది మంచు లక్ష్మి . అయితే మంచు లక్ష్మి అడవి శేష్ కు ముద్దులు పెడుతుంటే ఆశ్చర్యపోతూ నోరెళ్ళ బెట్టింది హీరోయిన్ ప్రియమణి , అంతేకాదు మీరు ప్రపోజ్ చేయమంటే కిస్ లు పెడుతోంది ఏంటి ? అని ప్రియమణి ప్రశ్నించింది కూడా అందుకు మంచు లక్ష్మి సమాధానం ఏమిచ్చిందో తెలుసా ……. …. టైం వేస్ట్ చేయడం ఇష్టముండదు , నా ప్రపోజల్ ఇలాగే ఉంటుంది అని .

మంచు లక్ష్మి కి రణ్ వీర్ సింగ్ అంటే చాలా చాలా ఇష్టమట ! దాంతో అడవి శేష్ కు అతడి మాస్క్ పెట్టేయడంతో ముద్దుల వర్షం కురిపించింది . మంచు లక్ష్మి ముద్దుల వర్షం కురిపిస్తుండటంతో ఆ దృశ్యాన్ని చూడలేక కళ్ళు మూసుకుంది యాంకర్ సుమ . అడవి శేష్ హీరోగా నటించిన గూఢచారి చిత్రం ఇటీవలే విడుదలై సంచలన విజయం సాధించింది . ఇక మంచు లక్ష్మి సక్సెస్ కోసం చాలా పోరాడుతోంది కానీ సక్సెస్ మాత్రం అందని ద్రాక్షే అవుతోంది పాపం .

- Advertisement -

English Title : manchu lakshmi kisses adivi shesh

https://www.youtube.com/watch?v=U2QHIe_qyQc

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All