Homeటాప్ స్టోరీస్రాధే శ్యామ్ ప్రమోషన్స్ పై క్రేజీ అప్డేట్

రాధే శ్యామ్ ప్రమోషన్స్ పై క్రేజీ అప్డేట్

రాధే శ్యామ్ ప్రమోషన్స్ పై క్రేజీ అప్డేట్
రాధే శ్యామ్ ప్రమోషన్స్ పై క్రేజీ అప్డేట్

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రొమాంటిక్ ప్యాన్ ఇండియన్ ఫ్లిక్ రాధే శ్యామ్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి రాధే శ్యామ్ ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రాధా కృష్ణ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.

రాధే శ్యామ్ ప్రమోషన్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో. సోషల్ మీడియాలో ప్రొడక్షన్ హౌజ్ ను ట్రోల్ చేయడం వరకూ వెళ్ళింది వ్యవహారం. ఇదిలా ఉంటే రాధే శ్యామ్ గురించి తాజా అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్స్ ను వచ్చే నెల నుండి మొదలుపెట్టబోతున్నారు.

- Advertisement -

సెప్టెంబర్ లో ఈ సినిమా మొదటి సింగిల్ ను విడుదల చేస్తారు. ఇక అప్పటినుండి రెగ్యులర్ గా సినిమా అప్డేట్స్ వస్తాయి. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు సౌత్ లో సంగీతం అందిస్తున్నాడు. పూజా హెగ్డే ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All