Homeగాసిప్స్దాదాపు 600 కోట్లకు ప్రభాస్ అధిపతి!!!

దాదాపు 600 కోట్లకు ప్రభాస్ అధిపతి!!!

దాదాపు 600 కోట్లకు ప్రభాస్ అధిపతి!!!
దాదాపు 600 కోట్లకు ప్రభాస్ అధిపతి!!!

రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ బాహుబలి తర్వాత బాగా పెరిగింది. సాహో తర్వాత నార్త్ లో కూడా బాగా క్రేజ్ వచ్చింది. అయితే ఎందుకని ప్రభాస్ ఒకేసారి ఇన్ని సినిమాలను ప్రకటిస్తున్నాడు. సాహో తర్వాత ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు కానీ ప్రభాస్ సినిమాలు మొత్తం ఐదు ఇప్పుడు వివిధ దశల ప్రొడక్షన్ లో ఉన్నాయి. మరో రెండు సినిమాలను కూడా ఓకే చేసాడు ప్రభాస్. రాధే శ్యామ్ చిత్రం సాహో సమయమప్పుడే ఒప్పుకున్నాడు. సో దాన్ని పక్కనపెడితే దాని తర్వాత చిత్రాలు అన్నిటికీ దాదాపు 100 కోట్ల రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నాడు ఈ రెబెల్ స్టార్.

ప్రభాస్ సినిమాలు ఇప్పుడు ప్యాన్ ఇండియా వైడ్ విడుదల చేసుకోవచ్చు. మార్కెట్ కూడా 300 కోట్లకు అటూ ఇటూగా ఉంటుంది. వీటిలో ఒక్క సినిమా హిట్ అయినా తర్వాతి చిత్రాలకు మార్కెట్ రాకెట్ లా పైకి దూసుకెళ్తుంది. ఇలా ఒక్కొక్క సినిమా నుండి 100 కోట్లు తీసుకోవడం ద్వారా దాదాపు 600 కోట్ల రూపాయలను ప్రభాస్ సంపాదించనున్నాడు.

- Advertisement -

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రభాస్ కు ఇప్పుడు భారీ మొత్తంలో డబ్బు అవసరం. అందుకే సినిమాలను లైన్లో పెట్టి అడ్వాన్స్ లు తీసుకుంటున్నాడు. ఏకంగా 600 కోట్ల రూపాయలకు అధిపతి అవుతున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All