Homeటాప్ స్టోరీస్సీరియల్ లా సాగుతున్న ప్రభాస్ పెళ్లి విషయం

సీరియల్ లా సాగుతున్న ప్రభాస్ పెళ్లి విషయం

Prabhas marriage news once again తెలుగు సీరియల్ కంటే అధ్వాన్నంగా సా …… ….. …. …. …. గుతోంది ప్రభాస్ పెళ్లి వ్యవహారం . అదిగో పెళ్లి ఇదిగో పెళ్లి అని రాసుకోవడం , చదువుకోవడం ……. అనుకోవడం తప్పితే ప్రభాస్ పెళ్లి మాత్రం కావడం లేదు . సంవత్సరాల కొద్దీ రోజులు గడిచిపోతున్నాయి కానీ పెళ్లి వ్యవహారం మాత్రం తెగడం లేదు . బాహుబలి చిత్రాలు అయ్యాక పక్కా అన్నారు . ఐదేళ్లు గడిచిపోయింది , ఇక ఇప్పుడేమో ప్రభాస్ చేస్తున్న రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాక అని ప్రభాస్ పెద్దమ్మ  అంటోంది .

 

- Advertisement -

ఒకవైపు అనుష్క పెళ్లి చేసుకోవడం లేదు మరోవైపు ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదు కాకపోతే నాన్నా పులి లాగా మాత్రం ప్రభాస్ పెళ్లి అనుష్క పెళ్లి అంటూ అనుకోవడం తప్ప . తాజాగా ప్రభాస్ పెద్దమ్మ పెళ్లి విషయం పై స్పందించింది . ఈసారి తప్పకుండా రెండు సినిమాల తర్వాత పెళ్లి ఉంటుందని చెప్పేసింది . అంటే ఒకవేళ ప్రభాస్ పెళ్లి నిజంగా జరిగితే 2020 లో అన్నమాట ! జరిగితే సుమా ! లేకపోతే తెలుగు సీరియల్ లా సా ……. ……. ….. …… గుతూనే ఉంటుంది .

English Title :Prabhas marriage news once again

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All