Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చింది ఎవరో తెలుసా

పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చింది ఎవరో తెలుసా

Pawan kalyan shocking comments on jagan uncle ravindar reddyజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని బెదిరించారట ! ఓ సినిమా నిర్మాత ఎందుకంటే నా బ్యానర్ లో సినిమా చేయాలి అని రిక్వెస్ట్ చేయకుండా తప్పకుండా మాకు సినిమా చేయాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారట . అయితే అప్పట్లో ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడలేదు కానీ తాజాగా అమెరికా వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ జనసేన ని సమర్ధించే వాళ్లతో సమావేశమయ్యాడు పవన్ అయితే ఈ వార్నింగ్ విషయాన్నీ అక్కడ చెప్పాడు. ఇక బెదిరించింది కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది రవీందర్ రెడ్డి అట ! రాజశేఖర్ రెడ్డి కి స్వయానా బావమరిది , జగన్ కు మేనమామ ఈ రవీందర్ రెడ్డి . కడప మేయర్ గా అలాగే శాసనసభ్యుడిగా కూడా పనిచేసాడు రవీందర్ రెడ్డి .

అప్పట్లో అంటే 2007 లో వై ఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రవీందర్ రెడ్డి సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు . మొదట ప్రభాస్ తో యోగి అనే సినిమా చేసాడు అది ప్లాప్ అయ్యింది . అదే సమయంలో పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి మాకు డేట్స్ ఇవ్వండి సినిమా తీస్తాం అంటూ డిమాండ్ చేశారట ! సినిమా నిర్మించడానికి వచ్చిన వాళ్ళు మర్యాదగా మాట్లాడాలి కానీ మాకు డేట్స్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేయడమే కాకుండా దాదాపుగా బెదిరింపు ధోరణితో మాట్లాడటంతో నేను సినిమా చేయను అని భయపడకుండా చెప్పాడట !

- Advertisement -

English Title: Pawan kalyan shocking comments on jagan uncle ravindar reddy

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All