Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ - మహేష్ ఫ్యాన్స్ మధ్య మళ్ళీ చిచ్చు

ఎన్టీఆర్ – మహేష్ ఫ్యాన్స్ మధ్య మళ్ళీ చిచ్చు

Once Again War Between NTR Fans and Mahesh Fansఎన్టీఆర్మహేష్ బాబు అభిమానుల మధ్య మళ్ళీ చిచ్చు మొదలైంది . ఇంతకుముందు కూడా మహేష్ మీద ఎన్టీఆర్ అభిమానులు నోరు పారేసుకున్నారు కాగా ఆ సంఘటన మర్చిపోగా మళ్ళీ తాజాగా మరోసారి మహేష్ బాబు మీద మళ్ళీ నోరు పారేసుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు . ఇంతకీ మహేష్ బాబు చేసిన తప్పు ఏంటంటే ……. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం విడుదల అయినప్పుడు ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు చెప్పలేదు కానీ ఇతర హీరోల సినిమాలు విడుదల అయినప్పుడు మాత్రం మహేష్ ట్వీట్ చేయడమే ఈ గొడవకు కారణం అయ్యింది .

ఎన్టీఆర్ కు బెస్ట్ విషెష్ చెప్పకుండా విజయ్ దేవరకొండ కు అతడి సినిమా విడుదల అవుతున్నప్పుడు శుభాకాంక్షలు తెలిపాడు . అలాగే తమిళ హీరో విజయ్ , మురుగదాస్ లకు కూడా శుభాకాంక్షలు అందజేశాడు . మొన్నటికి మొన్న రజనీకాంత్ నటించిన 2. ఓ చిత్రం విడుదల అవుతుండటంతో దానికి కూడా శుభాకాంక్షలు అందజేస్తూ సోషల్ మీడియా కు ఎక్కాడు మహేష్ . అంటే ఓ చిన్న హీరో కు , తమిళ హీరోలకు సంబందించిన సినిమాల పట్ల స్పందిస్తూ ట్వీట్ చేస్తున్నారు కానీ ఎన్టీఆర్ ని మాత్రం ఎలా మర్చిపోయారు అంటూ మహేష్ మీద దాడి చేస్తున్నారు . మహేష్ ఫ్యాన్స్ కామ్ గా ఉంటారా ? వాళ్ళు కూడా రివర్స్ గేర్ లో ఎన్టీఆర్ పై దాడి చేస్తున్నారు .

- Advertisement -

English Title: Once Again War Between NTR Fans and Mahesh Fans

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All