Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా వర్మ సినిమా

ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా వర్మ సినిమా

NTR biopic V/S Lakshmi's NTR in pongal raceఎన్టీఆర్ బయోపిక్ చిత్రం 2019 జనవరి 9న మొదటి భాగం విడుదల అవుతుండగా అదే సమయంలో వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ తీయబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . అసలు ఎన్టీఆర్ బయోపిక్ కు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించాలని ఆశపడ్డాడు . కానీ బాలయ్య ఛాన్స్ ఇవ్వలేదు దాంతో హర్ట్ అయిన వర్మ తెరమీదకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చాడు . లక్ష్మీపార్వతి ని కలిసి ఎన్టీఆర్ చనిపోయే ముందు తతంగమంతా క్షుణ్ణంగా తెలుసుకొని లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే వివాదాస్పద చిత్రానికి శ్రీకారం చుట్టాడు .

1995 లో ఎన్టీఆర్ ని పదవి నుండి దించేసిన కోణంలో బాలయ్య కానీ చంద్రబాబు కానీ దోషులుగానే కనబడతారు అలాగే ఎన్టీఆర్ చనిపోయే ముందు తీవ్ర మానసిక క్షోభ అనుభవించాడు . లక్ష్మీపార్వతి కోణంలో కథ చెబితే తప్పకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్ తప్పకుండా వివాదాస్పదం అవ్వడం ఖాయం . ఇది బాలయ్య కు ఇబ్బందికరమైన అంశమే సుమా !

- Advertisement -

English Title: NTR biopic V/S Lakshmi’s NTR in pongal race

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All