Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్దిల్ రాజుని మళ్ళీ దెబ్బకొట్టనున్న విజయ్ దేవరకొండ

దిల్ రాజుని మళ్ళీ దెబ్బకొట్టనున్న విజయ్ దేవరకొండ

Once again vijay devarakonda vs dil rajuవిజయ్ దేవరకొండ దెబ్బతో ఇప్పటికే శ్రీనివాస కళ్యాణం చిత్రం డిజాస్టర్ కాగా దిల్ రాజుకు చుక్కలు కనిపించాయి కాగా మళ్ళీ దిల్ రాజుని మరోసారి దెబ్బకొట్టడానికి సమాయత్తం అవుతున్నాడు విజయ్ దేవరకొండ . దిల్ రాజుని విజయ్ దేవరకొండ దెబ్బ కొట్టడం ఏంటి ? అని అనుకుంటున్నారా ?దిల్ రాజు నిర్మించిన నితిన్ రాశి ఖన్నా జంటగా నటించిన శ్రీనివాస కళ్యాణం చిత్రం ఆగస్టు 9న విడుదల కాగా విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం ఆగస్టు 15న విడుదల అయ్యింది అయితే శ్రీనివాస కళ్యాణం చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది గీత గోవిందం చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది . కానీ విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో రికార్డుల మోత మోగించింది గీత గోవిందం చిత్రం దాంతో శ్రీనివాస కళ్యాణం డిజాస్టర్ అయ్యింది . అందుకు కారణం విజయ్ దేవరకొండ మాత్రమే !

- Advertisement -

కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ దిల్ రాజు నిర్మించిన హలో గురూ ప్రేమకోసమే చిత్రం అక్టోబర్ 18న విడుదలకు సిద్దమయ్యింది కాగా విజయ్ దేవరకొండ సినిమా నోటా కూడా రిలీజ్ కి సిద్ధమైంది . అక్టోబర్ 4న విడుదల అనుకున్నారు కానీ సాంకేతిక కారణాల వల్ల నోటా కూడా దిల్ రాజు సినిమాతో పాటుగా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది అంటే మళ్ళీ దిల్ రాజు చిత్రానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు అని అంటున్నారు అప్పుడే !

English Title: Once again vijay devarakonda vs dil raju

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts