Homeటాప్ స్టోరీస్కేసీఆర్ కు షాక్ ఇవ్వనున్న విజయ్ దేవరకొండ

కేసీఆర్ కు షాక్ ఇవ్వనున్న విజయ్ దేవరకొండ

threat to telangana government with vijay devarakondas NOTAతెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు హీరో విజయ్ దేవరకొండ , అదేంటి తెలంగాణ ప్రభుత్వం అన్నా , కేసీఆర్ అన్నా ….. కేటీఆర్ అన్నా విజయ్ దేవరకొండకు విపరీతమైన అభిమానం అలాంటిది కేసీఆర్ కు విజయ్ దేవరకొండ షాక్ ఇవ్వడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? నేరుగా కాదు సుమా ! ”నోటా ” చిత్రంతో . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ” నోటా ” . తెలుగు , తమిళ బాషలలో రూపొందిన నోటా చిత్రం వచ్చేనెల అక్టోబర్ లో విడుదల కానుంది , ఇక తెలంగాణలో త్వరలోనే ఎన్నికలు రానున్నాయి శాసనసభ రద్దు నేపథ్యంలో .

అయితే నోటా కు తెలంగాణలో ఎన్నికలకు సంబంధం ఏంటి ? అని అనుకుంటున్నారా ? రాజకీయ నేపథ్యంలో రూపొందిన నోటా లో అసలు రాజకీయ నాయకులను నమ్మడానికి లేదు , గెలుపు కోసం ఎన్ని హామీలైనా ఇస్తారు కానీ వాటిని అమలు చేయరు ….. అలాగే పదవి కోసం ఎలాంటి వాటికైనా సిద్దపడతారని అందుకే అలాంటి వాళ్ళని ఎన్నుకోకుండా నోటా కి నొక్కండి అంటూ సందేశం ఇవ్వనున్నాడు విజయ్ దేవరకొండ . ఇక ఎన్నికలు రాబోతున్న సమయంలో ఇలాంటి చిత్రం రావడం నోటా కు ఎక్కువ ఓట్లు పోల్ కావడం ఖాయం . ఇప్పటికే ప్రతీ ఎన్నికల్లో నోటా కు వచ్చే ఓట్ల శాతం పెరుగుతోంది అంటే రాజకీయ వ్యవస్థ మీద అపనమ్మకంతోనే కదా ! నోటా కు ఓటేసేది . ఆ రకంగా చూస్తే తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందే విజయ్ నోటాతో .

- Advertisement -

English Title: threat to telangana government with vijay devarakondas NOTA

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All