Homeటాప్ స్టోరీస్ఉక్రెయిన్ ఆర్ ఆర్ ఆర్ సెట్స్ నుండి ఫోటో పోస్ట్ చేసిన ఒలీవియా మోరిస్

ఉక్రెయిన్ ఆర్ ఆర్ ఆర్ సెట్స్ నుండి ఫోటో పోస్ట్ చేసిన ఒలీవియా మోరిస్

ఉక్రెయిన్ ఆర్ ఆర్ ఆర్ సెట్స్ నుండి ఫోటో పోస్ట్ చేసిన ఒలీవియా మోరిస్
ఉక్రెయిన్ ఆర్ ఆర్ ఆర్ సెట్స్ నుండి ఫోటో పోస్ట్ చేసిన ఒలీవియా మోరిస్

భారతదేశపు అతిపెద్ద యాక్షన్ డ్రామా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం ఇంకా ఒక్క సాంగ్ షూట్ చేస్తే పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఇప్పుడు అది పూర్తి చేయడానికే ఉక్రెయిన్ వెళ్ళింది. అక్కడ భారీ బడ్జెట్ మధ్య ఈ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.

రీసెంట్ గా ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సెట్స్ నుండి ఫోటోను పోస్ట్ చేసిన విషయం తెల్సిందే. చాలా కాలం తర్వాత మళ్ళీ ఐడి కార్డ్స్ వేసుకోవడం బాగుందని ఎన్టీఆర్ తెలిపాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కు పెయిర్ గా నటిస్తోన్న బ్రిటిష్ నటి ఒలీవియా మోరిస్ కూడా ఆర్ ఆర్ ఆర్ సెట్స్ నుండి ఫోటో పోస్ట్ చేసింది.

- Advertisement -

ఈమె కూడా ఉక్రెయిన్ లో షూటింగ్ లో పాల్గొంటోంది. “తిరిగి షూట్ కు రావడం బాగుందని” ఆమె క్యాప్షన్ జోడించింది. ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్, అలియా భట్ మరో పెయిర్ గా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మొదటి సింగిల్ దోస్తీకు మంచి ఆదరణ వస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Olivia (@oliviakmorris)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All