Homeటాప్ స్టోరీస్సెకండ్ వీక్ లోనూ రేటింగ్స్ లో టాప్ వచ్చిన ఎవరు మీలో కోటీశ్వరులు

సెకండ్ వీక్ లోనూ రేటింగ్స్ లో టాప్ వచ్చిన ఎవరు మీలో కోటీశ్వరులు

సెకండ్ వీక్ లోనూ రేటింగ్స్ లో టాప్ వచ్చిన ఎవరు మీలో కోటీశ్వరులు
సెకండ్ వీక్ లోనూ రేటింగ్స్ లో టాప్ వచ్చిన ఎవరు మీలో కోటీశ్వరులు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి హోస్ట్ గా ఇరగదీసాడు. నాలుగేళ్ల క్రితం బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్టీఆర్  రాణించిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అనే క్విజ్ షో ను హోస్ట్ చేస్తున్నాడు. ఈ షో రెండో వారంలో కూడా మంచి రేటింగ్స్ ను సాధించింది. మొదటి వారం కంటే రెండో వారానికి ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి ఎక్కువ రేటింగ్స్ రావడం విశేషం.

దీంతో జెమిని టివి టాప్ ప్లేస్ కు చేరుకుంటుంది. జెమినీలోనే ప్రసారమవుతోన్న మరో రియాలిటీ షో మాస్టర్ చెఫ్ కూడా బాగానే రేటింగ్స్ సాధిస్తోంది. తమన్నా కూడా తాను మంచి హోస్ట్ కాగలదని నిరూపించుకుంది. అయితే ఈ రెండు షోస్ కు బిగ్ బాస్ నుండి గట్టి పోటీ ఉంది. ఇప్పటికే ప్రూవ్డ్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ ప్రసారం మొదలైంది.

- Advertisement -

మరి ఈ రెండు కార్యక్రమాలు బిగ్ బాస్ తాకిడిని తట్టుకుంటాయా అన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All