Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ ట్రైలర్ ఫెయిల్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ సూపర్ హిట్

ఎన్టీఆర్ ట్రైలర్ ఫెయిల్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ సూపర్ హిట్

NTR Mahanayakudu trailer fails to beat Lakshmi's NTR trailerఎన్టీఆర్ బయోపిక్ లో భాగమైన ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ రిలీజ్ అయ్యింది కానీ అది పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది , అదే లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ మాత్రం రికార్డుల మోత మోగిస్తోంది . దాంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ తప్పకుండా ప్రభంజనం సృష్టించడం ఖాయమని అంటున్నారు . ఇక దర్శకులు రాంగోపాల్ వర్మ  అయితే ఎన్టీఆర్ ఆశీస్సులు మాకే ఉన్నాయని అందుకే ట్రైలర్ కు ఆదరణ లభిస్తోందని కామెంట్ కూడా చేసాడు .

 

- Advertisement -

ఇప్పటికే కోటి వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది లక్ష్మీస్ ఎన్టీఆర్ . ఇక ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ మాత్రం అంతగా ఆకట్టుకునేలా లేదు . దాంతో ఈ సినిమా హిట్ అవుతుందా ? అన్న అనుమానం నెలకొంది . ఎన్టీఆర్ కథానాయకుడు అట్టర్ ప్లాప్ కావడంతో ఎన్టీఆర్ మహానాయకుడు పై పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి .

English Title: NTR Mahanayakudu trailer fails to beat Lakshmi’s NTR trailer

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts