Homeటాప్ స్టోరీస్రీషూట్ తో ఎన్టీఆర్ బయోపిక్ హిట్ అవుతుందా ?

రీషూట్ తో ఎన్టీఆర్ బయోపిక్ హిట్ అవుతుందా ?

NTR Mahanayakudu gets release date ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రెడీ చేసాడు క్రిష్ , అందులో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని జనవరి 9 న రిలీజ్ చేసారు అయితే ఆ సినిమా ఘోర పరాజయం పొందింది .బయ్యర్లు దారుణంగా నష్టపోయారు దాంతో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని ఫిబ్రవరి 7 న రిలీజ్ చేయకుండా కొన్ని రీ షూట్ లు చేశారు . ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ కావడంతో ఫిబ్రవరి 22 న రిలీజ్ అని అధికారికంగా ప్రకటించారు .

 

- Advertisement -

రీ షూట్ లతో ఎన్టీఆర్ మహానాయకుడు హిట్ అవుతుందా ? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . ఎందుకంటే ఎన్టీఆర్ కథానాయకుడు పై భారీ అంచనాలు ఉండే కానీ ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ డిజాస్టర్ అయ్యింది . ఇక తాజాగా రిలీజ్ అయిన యాత్ర మంచి హిట్ అయ్యింది దాంతో ఎన్టీఆర్ మహానాయకుడు పై తీవ్ర ఒత్తిడి నెలకొన్నట్లే ! క్రిష్ – బాలకృష్ణ లు ఈ ఒత్తిడి ని ఎలా అధిగమిస్తారో చూడాలి . ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రమైనా హిట్ అవుతుందా ? బాలయ్య పరువు కాపాడుతుందా చూడాలి .

English Title: NTR Mahanayakudu gets release date

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All