Homeఎక్స్ క్లూసివ్ఎన్టీఆర్ బయోపిక్ కోసం చరణ్ కూడా ఆతృతగా ఉన్నాడట

ఎన్టీఆర్ బయోపిక్ కోసం చరణ్ కూడా ఆతృతగా ఉన్నాడట

Ramcharan eagerly waiting for NTR biopicఎన్టీఆర్ బయోపిక్ చూడాలని నాకు కూడా ఆతృతగా ఉందని అంటున్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ . ఎన్టీఆర్ బయోపిక్ అంటే రెస్పెక్ట్ ఉన్న ఫిలిం అని వినయ విధేయతలు చూపిస్తున్నాడు ఈ వినయ విధేయ రాముడు . సంక్రాంతి బరిలో ఈసారి నాలుగు సినిమాలు విడుదల అవుతుండగా అందులో ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న విడుదల అవుతోంది .

ఇక జనవరి 10 న రజనీకాంత్ నటించిన డబ్బింగ్ చిత్రం పేట రిలీజ్ అవుతోంది . జనవరి 11న చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం , అలాగే జనవరి 12న వెంకటేష్ , వరుణ్ తేజ్ ల ఎఫ్ 2 విడుదల అవుతున్నాయి . దాంతో పండగ బరిలో దిగే అన్ని సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నాడు రాంచరణ్ . అయితే ఈ పండగలో విడుదలయ్యే సినిమాలలో ఎక్కువగా ఎన్టీఆర్ బయోపిక్ కే ప్రాధాన్యం ఇస్తున్నాడు చరణ్ కానీ రిలీజ్ అవుతున్న అన్ని సినిమాల్లో చరణ్ సినిమాకే మొగ్గు ఎక్కువ ఎందుకంటే ఊర మాస్ సినిమా కాబట్టి కలెక్షన్ల కనక వర్షం కురిపించే సినిమా రాంచరణ్ దే .

- Advertisement -

English Title: Ramcharan eagerly waiting for NTR biopic

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All