Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ కేసీఆర్ కు భయపడ్డాడా ?

ఎన్టీఆర్ కేసీఆర్ కు భయపడ్డాడా ?

NTR feared with kcr అక్క కూకట్ పల్లి లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేస్తోంది అయితే అక్క కోసం ఎన్టీఆర్ ఇంతవరకు ప్రచారం చేయలేదు . దాంతో కేసీఆర్ కు భయపడి ఎన్టీఆర్ ప్రచారానికి దూరమయ్యాడు అని విమర్శలు వినిపిస్తున్నాయి . ఎన్టీఆర్ కు ఒకవేళ చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంటే తెలంగాణ లోని ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేయొద్దు కానీ అక్క కోసమైనా కూకట్ పల్లి లోనైనా ప్రచారం చేయాలి కదా ! కానీ అలా ఎన్టీఆర్ ప్రచారం చేయడం లేదు . పోనీ అక్క పోటీ చేయడం ఇష్టం లేకపోతె …… చంద్రబాబు నాయుడు అంటే కోపం ఉంటే అసలు అక్క చేత నామినేషన్ వేయించకూడదు .

అక్క సుహాసిని నామినేషన్ వేయడమే కాకుండా నా తమ్ముళ్లు నాకోసం ప్రచారానికి వస్తారని పదేపదే చెబుతోంది కానీ తమ్ముళ్ల జాడ మాత్రం కానరావడం లేదు . మరోవైపు ప్రచారం కూడా గడువు ముగుస్తోంది , అయినా ఎన్టీఆర్ వైపు నుండి ఎలాంటి ప్రకటన లేదు దాంతో కేసీఆర్ కు భయపడి ప్రచారానికి రావడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి . తెలంగాణ లో తెలుగుదేశం పని అయిపొయింది కాబట్టి కేసీఆర్ తో పెట్టుకోవడం ఎందుకు ? ఇబ్బంది పడటం ఎందుకు ? అన్న భావనలో ఉండి ఉంటాడు ఎన్టీఆర్ .

- Advertisement -

English Title: NTR feared with kcr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All