Homeటాప్ స్టోరీస్మహేష్ పై ఆగ్రహంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

మహేష్ పై ఆగ్రహంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

Ntr mahesh babuమహేష్ బాబు పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు . ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మహేష్ మీద కోపం ఎందుకు అని అనుకుంటున్నారా ? తాజాగా మహేష్ బాబు చేసిన ట్వీట్ ఈ గొడవకు కారణం అయ్యింది . ఇంతకీ మహేష్ బాబు చేసిన ట్వీట్ ఏంటో తెలుసా …….. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సర్కార్ చిత్రం బాగుందని ట్వీట్ చేయడమే ! మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సర్కార్ చిత్రం దీపావళి కానుకగా విడుదల అయ్యింది . అయితే సినిమాకు పాజిటివ్ టాక్ లేదు కానీ విజయ్ స్టార్ హీరో కాబట్టి భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టింది . మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు స్పైడర్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే .

అందుకే ట్వీట్ చేసాడు మహేష్ అయితే అదే ట్వీట్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి ఎందుకు చేయలేదు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహేష్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . పైగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు రెండు సినిమాలు అతడు , ఖలేజా చిత్రాలు చేసాడు కూడా . అలాగే ఎన్టీఆర్ – మహేష్ బాబు ల మద్య మంచి అనుబంధం కూడా ఉంది . సర్కార్ తమిళ సినిమా దానికి శుభాకాంక్షలు తెలిపినప్పుడు ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత కు గ్రీటింగ్స్ చెప్పాలి కదా ! అని ఫీల్ అవుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ .

- Advertisement -

English Title: Ntr fans angry on mahesh babu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All