Homeటాప్ స్టోరీస్నాగ్ నుండి ఏ కబురూ లేదేంటి?

నాగ్ నుండి ఏ కబురూ లేదేంటి?

No update from Nagarjuna wild dog
No update from Nagarjuna wild dog

గత మూడు రోజుల నుండి టాలీవుడ్ కు ఒక్కసారిగా ఊపొచ్చింది. వరసగా సినిమాల అప్డేట్స్ తో ఊపేసారు. ఈ మూడు రోజులు చాలా సినిమాలు తమ చిత్రాల రిలీజ్ డేట్లను ప్రకటించేసాయి. ఫిబ్రవరి నుండి మొదలుపెట్టి అక్టోబర్ వరకూ దాదాపు ఎక్కడా ఖాళీ అనేది లేకుండా రిలీజ్ డేట్లను లాక్ చేసుకున్నారు. ఒక్క జూన్, కొన్ని డేట్లు మాత్రమే ఈ ఎనిమిది నెలల్లో ఖాళీ ఉందంటే చూసుకోండి ఎన్ని చిత్రాలు రిలీజ్ అప్డేట్స్ తో వచ్చాయో.

ఇదిలా ఉంటే దాదాపు పేరున్న చిత్రాలు అన్నీ రిలీజ్ డేట్లతో వచ్చేసాయి కానీ ఇంకా అక్కినేని నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ నుండి ఎటువంటి అప్డేట్ లేదు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. చాలా కాలం క్రితమే పూర్తయినా ఇంకా రిలీజ్ డేట్ విషయంలో ఆలోచన దేనికి?

- Advertisement -

డైరెక్ట్ ఓటిటిలో వస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు త్వరలోనే తెలిసే అవకాశముంది. సోలమన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All