Homeటాప్ స్టోరీస్నాని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

నాని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

netizens fires on naniహీరో నాని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు . బిగ్ బాస్ 2 కి నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కాగా ఆ షోలో ఆదివారం రోజున నాని కంట్రోల్ తప్పాడని అందరినీ కంట్రోల్ లో పెట్టాల్సిన నాని……. అతడే సహనం కోల్పోవడం ఏంటని ? అలాగే గోగినేని బాబు కు మద్దతుగా వ్యవహరిస్తున్నదని కొందరు కాదు కాదు కౌశల్ కు మద్దతుగా వ్యవహరిస్తున్నాడని మరికొందరు సోషల్ మీడియాలో నాని పై ఫైర్ అవుతున్నారు . అయితే గతవారం నాని గోగినేని బాబు పై ఫైర్ అయ్యాడు కానీ ఆ కోపం సరిపోదని కొంతమంది నెటిజెన్ల అభిప్రాయం ఇంకా కఠినంగా ఉండాల్సింది కానీ ఆ స్థాయిలో నాని వ్యవహరించడం లేదని వాపోతు నాని ని అదేపనిగా ట్రోల్ చేస్తున్నారు .

ఎన్టీఆర్ బిగ్ బాస్ మొదటి సిరీస్ కి హోస్ట్ గా వ్యవహరించగా ఇప్పుడు సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు . ఇక బిగ్ బాస్ హౌజ్ లోంచి వెళ్ళిపోయిన యాంకర్ శ్యామల , నూతన్ నాయుడు మళ్ళీ బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చారు . వాళ్ళు కూడా మళ్ళీ గేమ్ మొదలు పెట్టనున్నారు . బాగా ప్రచారం చేసుకోవడంతో ఓట్ల రూపంలో పోటీ పడ్డారు దాంతో ఇద్దరినీ కూడా మళ్ళీ బిగ్ బాస్ లోకి తీసుకున్నారు .

- Advertisement -

English Title: netizens fires on nani

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All