Homeటాప్ స్టోరీస్న‌య‌న్‌, విగ్నేష్ ల‌వ‌ర్స్ డే సెల‌బ్రేష‌న్స్!

న‌య‌న్‌, విగ్నేష్ ల‌వ‌ర్స్ డే సెల‌బ్రేష‌న్స్!

న‌య‌న్‌, విగ్నేష్ ల‌వ‌ర్స్ డే సెల‌బ్రేష‌న్స్!
న‌య‌న్‌, విగ్నేష్ ల‌వ‌ర్స్ డే సెల‌బ్రేష‌న్స్!

కోలీవుడ్‌లో అనునిత్యం వార్త‌ల్లో నిలుస్తున్న‌ జోడీ న‌య‌న‌తార‌, విగ్నేష్ శివ‌న్‌. వీరిద్ద‌రూ గ‌త కొంత కాలంగా లీవ్ ఇన్ రిలేష‌న్ షిప్‌లో వుంటున్న విష‌యం తెలిసిందే. ఓన‌మ్ ఫెస్టివెల్ స‌మ‌యంలో ప్ర‌త్యేకంగా చార్టెడ్ ఫ్లైట్‌లో కేర‌ళ వెళ్లి న‌య‌న ఇంట్లో సంద‌డి చేసింది. ఏ చ‌న్ని సంద‌ర్భం ల‌భించినా స‌రో సంబ‌రాలు.. సె
ల‌బ్రేష‌న్‌ల‌తో ఇన్ స్టాని ఫొటోల‌తో నింపేస్తున్నారు.

ఇలాంటి జంట వాలెంటైన్స్ డేని మామూలుగా ఒదిలేస్తారా? ఓ రేంజ‌.్‌లో హంగామా చేయ‌రూ స‌రిగ్గా న‌య‌న‌తార‌, విగ్నేష్ శివ‌న్ ల జోడీ అదే చేసింది. వాలెంటైన్స్ డేపి ఓ రేంజ్‌లో సెల‌బ్రేట్ చేసుకున్నారు. త‌న బాయ్ ఫ్రెండ్‌, సోల్‌మేట్ విగ్రేష్ శివ‌న్‌తో క‌లిసి సంబ‌రాలు జ‌రుపుకుంది. ట్రెడీష‌న‌ల్ సారీలో ద‌ర్శ‌న‌మిచ్చిన న‌య‌న‌తార ఆ ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి `హ్యాపీ వాలెంటైన్స్ డే…సెల‌బ్రేట్ ల‌వ్ ఎవ్రీ డే.. వాలెంటైన్స్ డే విక్కీ న‌యన్` అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్ట‌ర్, ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

- Advertisement -

గ‌త ఐదేళ్లుగా ప్రేమ‌య‌లో వున్న ఈ జంట పెళ్లికి మాత్రం ఇంకా టైమ్ రాలేదంటూ ఎప్పుటిక‌ప్పుడు దాటేస్తోంది. ప్రేమ‌పై విర‌క్తి క‌లిగిన‌ప్పుడే పెళ్లి చేసుకుంటామ‌ని విగ్నేష్ శివ‌న్ ఆ మ‌ధ్య వెల్ల‌డించ‌డంతో వీరికి ప్రేమ త‌ప్ప పెళ్లి అవ‌స‌రం లేద‌ని గ‌త కొన్ని నెల‌లుగా కామెంట్‌లు వినిపిస్తున్నాయి. న‌య‌న‌తార ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వుంది. సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీతో క‌లిసి స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్న `అన్నాత్తే` చిత్రంలో న‌టిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by nayanthara? (@nayantharaaa)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All