Homeటాప్ స్టోరీస్న‌య‌న్ - విగ్నేష్ శివ‌న్ ఏం చేస్తున్నారు?

న‌య‌న్ – విగ్నేష్ శివ‌న్ ఏం చేస్తున్నారు?

న‌య‌న్ - విగ్నేష్ శివ‌న్ ఏం చేస్తున్నారు?
న‌య‌న్ – విగ్నేష్ శివ‌న్ ఏం చేస్తున్నారు?

త‌మిళ యంగ్ డైరెక్ట‌ర్ విగ్నేష్ శివ‌న్ – స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార గ‌త కొంత కాలంగా డేటింగ్‌లో వున్న విష‌యం తెలిసిందే. వివాహం గురించి అడిగిన ప్ర‌తీసారి స‌మాధానం దాట‌వేస్తూ వస్తున్న విగ్నేష్ శివ‌న్ డేటింగ్ పై విర‌క్తి అనిపించ‌న‌ప్పుడు ఇద్ద‌రం వివాహం చేసుకుంటామ‌ని షాకిచ్చాడు. గ‌త కొన్ని నెల‌లుగా నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్న ఈ జంట తాజాగా మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది.

లీవ్ ఇన్ రిలేష‌న్ లో వున్న ఈ జోడీ సోష‌ల్ మీడియాలో నిత్యం సంద‌డి చేస్తున్నారు. త‌ర‌చు త‌న‌కు సంబంధించిన ఫొటోల‌ని అభిమానుల కోసం సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేస్తున్నారు. తాజాగా విగ్నేష్ శివ‌న్ షేర్ చేసిన ఓ ఫొటో ఇన్ స్టాలో సంద‌డి చేస్తోంది. బ్లాక్ డ్రెస్‌లో అత్యంత స‌న్నిహితంగా వున్న విగ్నేష్‌శివ‌న్‌, న‌య‌న‌తార ఫొటో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

- Advertisement -

దీపావ‌ళి సంద‌ర్భంగా హ‌డావిడీ మొద‌లుపెట్టిన ఈ జంట ఒంట‌రిగా త‌న్మ‌య‌త్వంతో ఈ ప్ర‌పంచాన్ని మ‌రిచిపోయి ఊహాలోకంలో విహ‌రిస్తున్న తీరు నెటిజ‌న్‌ల‌ని ఆక‌ట్టుకుంటోంది. పెళ్లికి ముందు డేటింగ్‌లోనే వీరి కెమిస్ట్రీ ఈ రేంజ్‌లో వుంటే పెళ్లి త‌రువాత పీక్స్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్‌లు కురిపిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All