Homeటాప్ స్టోరీస్నాగబాబు విమర్శలపై స్పందించిన నరేష్

నాగబాబు విమర్శలపై స్పందించిన నరేష్

నాగబాబు విమర్శలపై స్పందించిన నరేష్
నాగబాబు విమర్శలపై స్పందించిన నరేష్

మా ఎన్నికల హంగామా ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఒక గ్రూప్ మరో గ్రూప్ పై విమర్శలు  చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మా అధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడుతున్నారు. ప్రకాష్ రాజ్, జీవితా రాజశేఖర్, హేమ, మంచు విష్ణులు అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అయితే ప్రధానంగా పోటీ మాత్రం ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్యే ఉంది.

ఈ రెండు ప్యానెల్ మెంబర్స్ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. రీసెంట్ గా నాగబాబు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న మా ప్యానెల్ సరిగా పనిచేయలేదని విమర్శ చేసాడు. దీనికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ కౌంటర్ ఇచ్చాడు.

- Advertisement -

తాము అద్భుతంగా పనిచేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం మా సభ్యత్వం ఉన్న వారు 900 మంది ఉన్నారని, వారందరి ఫైనాన్షియల్ స్టేటస్ లపై సర్వే నిర్వహించి పేద కళాకారులకు తాము ఆర్ధిక సహాయం అందించామని గుర్తుచేశారు. ప్రస్తుతం పదవిలో ఉన్న వారు మంచు విష్ణుకు ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All