Homeటాప్ స్టోరీస్శరవేగంగా కొనసాగుతోన్న నాగార్జున - ప్రవీణ్ సత్తారు మూవీ షూటింగ్

శరవేగంగా కొనసాగుతోన్న నాగార్జున – ప్రవీణ్ సత్తారు మూవీ షూటింగ్

శరవేగంగా కొనసాగుతోన్న నాగార్జున - ప్రవీణ్ సత్తారు మూవీ షూటింగ్
శరవేగంగా కొనసాగుతోన్న నాగార్జున – ప్రవీణ్ సత్తారు మూవీ షూటింగ్

కింగ్ నాగార్జున తన నెక్స్ట్ సినిమాతో బిజీగా మారాడు. వైల్డ్ డాగ్ తర్వాత గ్యాప్ తీసుకున్న నాగార్జున, గరుడావెగా ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో మొదలైంది. జెట్ స్పీడ్ లో షూటింగ్ చేస్తున్నాడు ప్రవీణ్ సత్తారు.

రీసెంట్ గా సెట్స్ నుండి నాగార్జున పిక్ ను రివీల్ చేసాడు. ఇందులో నాగార్జున లుక్ హైలైట్ ఉంది. 60ల్లో ఉన్నా కానీ నాగార్జున యంగ్ లుక్స్ కు అందరూ సర్ప్రైజ్ అవుతున్నారు. కాజల్ అగర్వాల్ నాగార్జున సరసన నటిస్తోంది. బాలీవుడ్ నటి గుల్ పనాగ్ కూడా ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అలాగే విశ్వాసంలో అజిత్ కూతురిగా నటించిన అనికా సురేంద్రన్ కీలక పాత్ర పోషిస్తోంది.

- Advertisement -

నారాయణ్ దాస్ నారంగ్, రామ్ మోహన్, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All