Homeన్యూస్ఏజెంట్ స్టోరీ నాగ్ కు నచ్చలేదా..?

ఏజెంట్ స్టోరీ నాగ్ కు నచ్చలేదా..?

ఏజెంట్ స్టోరీ నాగ్ కు నచ్చలేదా..?
ఏజెంట్ స్టోరీ నాగ్ కు నచ్చలేదా..?

ఎట్టకేలకు అక్కినేని అఖిల్ ఫస్ట్ హిట్ కొట్టాడు. ఇండస్ట్రీ కి ఎంటరై చాల కాలమే అవుతున్న హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. అఖిల్ , హలో , మజ్ను చిత్రాలతో హ్యాట్రిక్ ప్లాపులు అందుకున్న అఖిల్..గత ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మూవీ తో హిట్ కొట్టాడు.

ఈ జోష్ లోనే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఏజెంట్ అనే యాక్షన్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ కోసం తన మేకోవర్ ను సైతం పూర్తి గా మార్చుకున్నాడు. ఇక సెట్స్ ఫైకి వెళ్లడమే అనుకుంటున్నా సమయంలో ఈ కథ నాగ్ కు నచ్చలేదని వార్త ఇప్పుడు అందర్నీ కలవరపెడుతుంది.

- Advertisement -

ప్రస్తుతం నాగ్ ఫ్రీ అవ్వడం తో ఏజెంట్ కథ తెలుసుకొని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వినికిడి. స్క్రిప్ట్ ను మొత్తం మార్చమని చిత్ర యూనిట్ కు చెప్పినట్లు అంత మాట్లాడుకుంటున్నారు.

అయితే అఖిల్ కథలు మార్చడం అనేది కొత్త కాదు..ఇప్పటివరకు అఖిల్ చేసిన సినిమాలన్నీ కూడా ఫస్ట్ ఒకటి అని , తర్వాత అటు ఇటు మార్చడం జరిగింది. బ్యాచులర్ సినిమా విషయంలో ఇలాగే జరిగింది. కానీ మొత్తానికి ఏదో విధంగా బయటపడింది. మరి ఏజెంట్ ఏమవుతుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All