Homeటాప్ స్టోరీస్భారీ ఓపెనింగ్స్ కు రెడీ అయిన లవ్ స్టోరీ

భారీ ఓపెనింగ్స్ కు రెడీ అయిన లవ్ స్టోరీ

భారీ ఓపెనింగ్స్ కు రెడీ అయిన లవ్ స్టోరీ
భారీ ఓపెనింగ్స్ కు రెడీ అయిన లవ్ స్టోరీ

కరోనా సెకండ్ వేవ్ ప్యాండెమిక్ తర్వాత అత్యంత ఆసక్తి రేకెత్తించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా ఈరోజు భారీ అంచనాల మధ్య విడుదలైంది. అటు ఓవర్సీస్ ఇటు డొమెస్టిక్ మార్కెట్స్ లో ఈ చిత్రం భారీ ఎత్తున విడుదలైంది. దాదాపు అన్ని మల్టీప్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్స్ లో కూడా లవ్ స్టోరీను ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను వారం రోజుల ముందే మొదలుపెట్టగా దానికి రెస్పాన్స్ చాలా బాగుంది.

ఇక తొలిరోజు లవ్ స్టోరీ కలెక్షన్స్ భారీ ఎత్తున ఉండే అవకాశముంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో, యూఎస్ లో కూడా హంగామా బాగుంది. ఇప్పటిదాకా చతికిలపడ్డ ఇండస్ట్రీకి ఈ చిత్రం సరికొత్త జోష్ ఇస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. లవ్ స్టోరీ చిత్రాన్ని టాప్ సెలబ్రిటీస్ తో పాటు అందరూ విష్ చేసారు.

- Advertisement -

ఇక యూఎస్ లో ప్రీమియర్స్ ద్వారానే $250K కలెక్షన్స్ మార్క్ ను లవ్ స్టోరీ టచ్ చేయనుంది. తొలిరోజు కలెక్షన్స్ కూడా ప్రామిసింగ్ గా ఉండనున్నాయి. మొత్తానికి లవ్ స్టోరీ తెలుగు ఇండస్ట్రీలో ఒక కదలిక తీసుకొచ్చింది. పాజిటివ్ టాక్ కూడా రావడంతో చిత్ర సక్సెస్ రేంజ్ ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All