Homeటాప్ స్టోరీస్మాస్ మాత్రమే కాదు క్లాస్ రోల్ లో కూడా ఇంప్రెస్ చేసిన నభ!

మాస్ మాత్రమే కాదు క్లాస్ రోల్ లో కూడా ఇంప్రెస్ చేసిన నభ!

మాస్ మాత్రమే కాదు క్లాస్ రోల్ లో కూడా ఇంప్రెస్ చేసిన నభ!
మాస్ మాత్రమే కాదు క్లాస్ రోల్ లో కూడా ఇంప్రెస్ చేసిన నభ!

నన్ను దోచుకుందువటే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నభ నటేష్. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు నభకు కూడా హీరోయిన్ గా మంచి పేరొచ్చింది. అయితే ఆమె కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం మాత్రం కచ్చితంగా ఇస్మార్ట్ శంకర్ అని చెప్పాలి. ఈ సినిమాలో చాందిని పాత్రలో నభ చెలరేగిపోయింది.

ముఖ్యంగా ఆమె పండించిన గ్లామర్ ను అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. కెరీర్ లో భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు పోతోంది నభ. అంత మాస్ రోల్ తర్వాత నభ చేసిన చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. ఈ చిత్రంలో అమృత అనే ఫుల్ క్లాస్ రోల్ లో నటించింది. ఆమె నటనకు మంచి మార్కులే పడుతున్నాయి.

- Advertisement -

కేవలం మాస్ మాత్రమే కాదు, క్లాస్ రోల్స్ తో ఆకట్టుకుంటానని తెలియజేసింది ఈ అమ్మడు.

ప్రస్తుతం నభ రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అల్లుడు అదుర్స్ చేస్తోంది. అలాగే నితిన్ తో అంధధూన్ రీమేక్ లో కూడా నటిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All