
ఈ మధ్య హీరోయిన్‌లు సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోల్లోనే యమ హాట్‌గా వుంటున్నారు. వరుస హాట్ ఫొటోషూట్‌లతో రచ్చ చేస్తున్నారు. చూపు తిప్పుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారు. సెక్సీ పోజులతో ఇన్ స్టా వేదికగా మంట పెట్టేస్తున్నారు. తాజాగా ఇస్మార్ట్ బ్యూటి నభా నటేష్ కూడా రెచ్చయి పోయింది.
వరుస ఫొటోషూట్‌లతో కుర్ర కారుని హీటెక్కిస్తున్న నభా నటేష్ ఇటీవల రెండు చిత్రాల్లో నటించింది. అందులో బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేసిన `అల్లుడు అదుర్స్` సంక్రాంతి బరిలో నిలిచి అడ్రస్ లేకుండా పోయింది. అంతకు ముందే వచ్చేసిన `సోలో బ్రతుకే సో బెటర్` రిలీజ్‌కి ముందు భారీ హైప్ క్రియేట్ అయిన ఈ మూవీ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఇదిలా వుంటే నభా నటేష్ తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఫొటో హీటెక్కిస్తోంది. బాత్ టబ్ పక్కన ప్యాంట్ లేకుండా కేవలం టాప్‌లో షర్ట్ ధరించి హొయలు పోతున్న నభా నటేష్ స్టిల్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ స్టిల్ ఇన్ స్టాలో సందడి చేస్తోంది. నభా ప్రస్తుతం నితిన్ హీరోగా రూపొందుతున్న`అంధాధూన్` రీమేక్‌లో నటిస్తోంది.