Homeఎక్స్ క్లూసివ్మరో ల్యాండ్ మార్క్ ను క్రాస్ చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్

మరో ల్యాండ్ మార్క్ ను క్రాస్ చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్

మరో ల్యాండ్ మార్క్ ను క్రాస్ చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్
మరో ల్యాండ్ మార్క్ ను క్రాస్ చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్

అఖిల్ అక్కినేని ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయి. తన మొదటి విజయం తన నాలుగో చిత్రంతో సాధ్యమైంది. దసరా పండగకు విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ మంచి విజయాన్ని సాధిస్తోంది. తొలి వీకెండ్ లోనే మెజారిటీ షేర్ ను వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఐదు రోజుల్లోనే లాభాల్లోకి అడుగుపెడుతోంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ వరల్డ్ వైడ్ గా ఐదు రోజుల్లో 20 కోట్ల షేర్ ను క్రాస్ చేసి ప్రాఫిటబుల్ వెంచర్ గా నిలిచింది. అటు యూఎస్ లో కూడా ఈ సినిమా పెర్ఫార్మన్స్ బాగుంది. ఐదవ రోజు ఈ చిత్రం $28,694 డాలర్స్ ను వసూలు చేసి మొత్తంగా హాఫ్ మిలియన్ ల్యాండ్ మార్క్ ను దాటింది. తద్వారా యూఎస్ లో డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండించింది.

- Advertisement -

బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసాడు. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో పూజ హెగ్డే ఫీమేల్ లీడ్ గా నటించింది. సినిమా విజయంలో ఆమె పాత్ర కూడా చాలా కీలకమని చెప్పాలి. ఇక గోపి సుందర్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ను అందించి తన వంతు సహాయం చేసాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All