Homeగాసిప్స్మరోసారి డ్యూయల్ రోల్ లో మెగాస్టార్?

మరోసారి డ్యూయల్ రోల్ లో మెగాస్టార్?

మరోసారి డ్యూయల్ రోల్ లో మెగాస్టార్?
మరోసారి డ్యూయల్ రోల్ లో మెగాస్టార్?

మెగాస్టార్ చిరంజీవి నుండి సినిమా వచ్చి రెండేళ్లు కావొస్తోంది. సైరా నరసింహారెడ్డి తర్వాత గ్యాప్ తీసుకున్న చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే పలు మార్లు వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది.

చిరంజీవి ఆచార్య తర్వాత ఇప్పటికే లూసిఫెర్ ను లైన్లో పెట్టాడు. అయితే దాని తర్వాత చిత్రానికి కూడా సన్నాహాలు మొదలైపోయాయి. బాబీ దర్శకత్వంలో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను చేయనున్నాడు చిరు. ఈ సినిమాలో చిరు డ్యూయల్ రోల్ పోషించనున్నాడని తాజాగా ఒక న్యూస్ బయటకు వచ్చింది.

- Advertisement -

అయితే చిరంజీవికి డ్యూయల్ రోల్ చేయడం కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాల్లో డ్యూయల్ రోల్స్ చేసాడు. ఈసారి తండ్రీ కొడుకులుగా చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తాడని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All