Homeగాసిప్స్ఎన్టీఆర్, కొరటాల శివ చిత్రానికి హీరోయిన్ కన్ఫర్మ్ అయ్యిందా?

ఎన్టీఆర్, కొరటాల శివ చిత్రానికి హీరోయిన్ కన్ఫర్మ్ అయ్యిందా?

ఎన్టీఆర్, కొరటాల శివ చిత్రానికి హీరోయిన్ కన్ఫర్మ్ అయ్యిందా?
ఎన్టీఆర్, కొరటాల శివ చిత్రానికి హీరోయిన్ కన్ఫర్మ్ అయ్యిందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు షో షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. మరో వారం రోజుల పాటు ఈ షో లో పాల్గొని, తిరిగి ఆర్ ఆర్ ఆర్ బ్యాలన్స్ పార్ట్ షూటింగ్ లో బిజీ అవ్వనున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత సెప్టెంబర్ నుండి ఎన్టీఆర్ తన నెక్స్ట్ చిత్రాన్ని మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకున్నాడు.

ఎన్టీఆర్, కొరటాల శివతో తన నెక్స్ట్ సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ లో హీరోయిన్ విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్లే ఉంది. ముందుగా కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తుందని అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ అవకాశం పూజ హెగ్డేకు దక్కింది.

- Advertisement -

ఎన్టీఆర్, పూజ కలిసి అరవింద సమేతలో నటించిన విషయం తెల్సిందే. మరోసారి వీరు కలిసి పనిచేయనున్నారు. సెప్టెంబర్ లో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All