Homeటాప్ స్టోరీస్మహేష్ బాబు పై ఫ్యాన్స్ ఆగ్రహం

మహేష్ బాబు పై ఫ్యాన్స్ ఆగ్రహం

Mahesh fans fires on mahesh babuమహేష్ బాబు పై అతడి అభిమానులు చాలా ఆగ్రహంగా ఉన్నారు . ఇంతకీ మహేష్ పై ఫ్యాన్స్ కు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ……. మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని రేపు హైదరాబాద్ లోని ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ లో ఆవిష్కరించనున్నారు . అయితే ఆ విగ్రహావిష్కరణ కు అభిమానులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు , ఓ కాంటెస్ట్ కూడా నిర్వహించారు .

 

- Advertisement -

అయితే ఎక్కువమంది ని కాకుండా కేవలం అయిదుగురిని మాత్రమే ఆ వేడుకకు ఆహ్వానించనున్నారట దాంతో ఆ పోటీలో పాల్గొన్న వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . గచ్చిబౌలి లో మహేష్ బాబు కు ఏ ఎం బి సినిమాస్ ఉన్న విషయం తెలిసిందే . అందులో మైనపు విగ్రహాన్ని ఉంచిన తర్వాత సింగపూర్ లోని మ్యాడం తుస్సాడ్ కు తరలించనున్నారు .

English Title: Mahesh fans fires on mahesh babu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All