Homeటాప్ స్టోరీస్మహేష్ ఫ్యాన్స్ కు భయం పట్టుకుంది

మహేష్ ఫ్యాన్స్ కు భయం పట్టుకుంది

mahesh babu fans scared with that titleపరాజయాన్ని పొందాయి దాంతో తాజా మహేష్ చిత్రానికి ” రిషి ” అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్న తరుణంలో ఆ టైటిల్ వద్దని చెబుతున్నారట ! ఇప్పటికే కొంతమంది మహేష్ వీరాభిమానులు దర్శకులు వంశీ పైడిపల్లి కి ఈ సెంటిమెంట్ గురించి మరీ వివరించి చెప్పారట ! భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న చిత్రం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారట అభిమానులు .

సినిమారంగం అంటేనే సెంటిమెంట్ , దాంతో రెండక్షరాల టైటిల్స్ తో వచ్చిన మహేష్ చిత్రాలు ప్లాప్ అయ్యాయి కాబట్టి రిషి అనే టైటిల్ కాకుండా మరో టైటిల్ పెట్టమని కోరుతున్నారట మహేష్ వీరాభిమానులు . వంశీ పైడిపల్లి కూడా ప్రస్తుతం డైలమాలో ఉన్నాడు అదే టైటిల్ పెట్టాలా ? లేక వేరే టైటిల్ పెట్టాలా అని . ఏదేమైనా రేపటి లోగా ఒక నిర్ణయానికి వచ్చి మహేష్ లుక్ ని మాత్రమే రిలీజ్ చేయడమా ? లేక టైటిల్ తో కూడిన మహేష్ లుక్ ని విడుదల చేయడమా అన్నది డిసైడ్ చేస్తారట . ప్రస్తుతం మహేష్ బాబు తన 25 వ సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే . పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ముగ్గురు నిర్మాతలు అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు నిర్మిస్తున్నారు .

- Advertisement -

English Title: mahesh babu fans scared with that title

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All