Homeన్యూస్'కళావతి' సాంగ్ కు ఖతర్నాక్ స్టెప్స్ తో ఫిదా చేసిన మహేష్ కూతురు

‘కళావతి’ సాంగ్ కు ఖతర్నాక్ స్టెప్స్ తో ఫిదా చేసిన మహేష్ కూతురు

'కళావతి' సాంగ్ కు ఖతర్నాక్ స్టెప్స్ తో ఫిదా చేసిన మహేష్ కూతురు
‘కళావతి’ సాంగ్ కు ఖతర్నాక్ స్టెప్స్ తో ఫిదా చేసిన మహేష్ కూతురు

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి చెప్పాల్సిన పనిలేదు. చిన్నతనం నుండే తనదైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మహేష్ సినిమా లతో బిజీ గా ఉంటె..సితార మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆకట్టుకుంటుంది. తనలో డ్యాన్సింగ్,  పెయింటింగ్, సింగింగ్ ఇలా పలు టాలెంట్స్ ను బయటకు తీస్తూ వైరల్ గా మారుతుంటుంది.

తాజాగా తన తండ్రి మహేష్ బాబు పాటకు ఎంతో అందంగా స్టెప్పులేసి ఆకట్టుంది. మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా పరశురామ్ డైరెక్షన్లో సర్కారు వారి పాట మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన వీడియోస్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.

- Advertisement -

ఇక ఇటీవల విడుదలైన కళావతి సాంగ్ యూట్యూబ్‏లో దూసుకుపోతుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ పాట కు సితార ఖతర్నాక్ స్టెప్స్ వేసింది. ఈ వీడియోను మహేష్ తన ఇన్‏స్టాలో షేర్ చేస్తూ.. మై స్టార్.. నన్ను బీట్ చేసింది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All