Homeన్యూస్లాయర్ గా మహేష్ హీరోయిన్..

లాయర్ గా మహేష్ హీరోయిన్..

లాయర్ గా మహేష్ హీరోయిన్..
లాయర్ గా మహేష్ హీరోయిన్..

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కార్ వారి పాట లో నటిస్తున్న కీర్తి సురేష్..తాజాగా లాయర్ గా కనిపించి ఆకట్టుకుంది. తెలుగు లో మహానటి మూవీ తో యావత్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు జాతీయ అవార్డు దక్కించుకున్న కీర్తి..ఆ తర్వాత చాల సినిమాలే చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయింది.

లేడీ ఓరియంటెడ్ తో పాటు గ్లామర్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూ వస్తుంది. కానీ ఆమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయాయి. ఈ క్రమంలో మహేష్ సర్కర్ వారి పాట మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకుంది.

- Advertisement -

ఇదిలా ఉంటె ఈమె మలయాళం లో వాషి అనే మూవీ చేస్తుంది.విష్ణు రాఘవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో `మిన్నాల్ మురళి` ఫేమ్ టొవినో థామస్ హీరోగా నటిస్తున్నారు. రేవతి కళామందిర్ బ్యానర్ పై జి. సురేష్ కుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో కీర్తి టివినో థామస్ లాయర్ లుగా నటిస్తున్నారు.

శనివారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చుట్టూ వివిధ సెక్షన్ లకు సంబంధించిన బుక్ షెల్ఫ్స్ మధ్య  కీర్తి సురేష్ లాయర్ దుస్తుల్లో సీరియల్ గా చూస్తూ కుర్చీలో కూర్చుని వుండగా .. అంతే సీరియస్ గా చూస్తూ తన వెనకాల టివినో థామస్ నిలబడి వున్న స్టిల్ ఆకట్టుకుంటోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All