Homeగాసిప్స్రాజమౌళి కోసం 'సర్కారు' వెనక్కి తగ్గుతోందా?

రాజమౌళి కోసం ‘సర్కారు’ వెనక్కి తగ్గుతోందా?

రాజమౌళి కోసం 'సర్కారు' వెనక్కి తగ్గుతోందా?
రాజమౌళి కోసం ‘సర్కారు’ వెనక్కి తగ్గుతోందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తైన విషయాన్ని మహేష్ బాబు ఇటీవలే ఒక ప్రెస్ మీట్ లో చెప్పాడు. మెజారిటీ షూటింగ్ పూర్తవ్వడంతో తమ హీరో చిత్రం సంక్రాంతికి రావడం పక్కా అని అనుకున్నారంతా. అయితే ఇప్పుడు సర్కారు వారి పాట వెనక్కి తగ్గుతుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి బరిలో నిలవాలని చూస్తోన్న విషయం తెల్సిందే. అయితే ఇప్పటికే మూడు టాప్ హీరోల చిత్రాలు సంక్రాంతికి క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి ఒక్కొక్కరితో తమ చిత్ర రిలీజ్ లను వాయిదా వేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాడట. అయితే రాధే శ్యామ్ విడుదల విషయంలో ఎలాంటి మార్పు లేదని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది.

- Advertisement -

కానీ రాజమౌళితో తర్వాత సినిమా చేయబోయే మహేష్, రాజమౌళి రిక్వెస్ట్ కు సరే అన్నాడని సమాచారం. సర్కారు వారి పాటను సమ్మర్ కు విడుదల చేద్దామని నిర్మాతలతో అంటున్నాడట. ఏదేమైనా ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగకతప్పదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All