Homeన్యూస్ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ కన్ఫ్యూజన్స్ లో రాజమౌళి

ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ కన్ఫ్యూజన్స్ లో రాజమౌళి

ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ కన్ఫ్యూజన్స్ లో రాజమౌళి
ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ కన్ఫ్యూజన్స్ లో రాజమౌళి

ఎస్ ఎస్ రాజమౌళి నుండి సినిమా అనౌన్స్ అయిందంటే దానికి కచ్చితంగా రెండు, మూడేళ్లు పడుతుంది. అయితే ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఇప్పటికే మూడేళ్లు దాటిపోయాయి. ఈ చిత్రాన్ని 2020 సమ్మర్ లోనే విడుదల చేద్దామనుకున్నా కానీ కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా వాయిదా పడింది. సెకండ్ వేవ్ కారణంగా మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 13, 2021కి విడుదల చేద్దామనుకున్నారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు.

ప్రస్తుతం ఇటు డొమెస్టిక్ అటు ఓవర్సీస్ లో సినిమా మార్కెట్ డల్ గా ఉండడంతో ఆర్ ఆర్ ఆర్ విడుదల చేయడం తప్ప మరో మార్గం లేదు. సినిమా రిలీజ్ లకు పరిస్థితులు ఎప్పుడు అనుకూలిస్తే అప్పుడు ఆర్ ఆర్ ఆర్ ను విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు.

- Advertisement -

జక్కన్న మొదట సంక్రాంతి 2022కి ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని భావించాడు కానీ అప్పుడు విడుదల చేయాలంటే రాజమౌళికి చాలా తలనొప్పులు ఉన్నాయి. దాని బదులు చిత్రాన్ని మరోసారి విడుదల చేయడమే బెటర్ అని భావించాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ ను ఎప్పుడు దింపాలా అని తల పట్టుకుని కూర్చున్నాడు రాజమౌళి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All